వరదలో కొట్టుకొస్తున్న మందుపాతరలు

యుద్ధ ప్రభావిత దక్షిణ ఖేర్సన్‌ వద్ద కఖోవ్కా డ్యాం వరదలో మునిగిన ప్రదేశాల్లో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. ఇక్కడ ఉక్రెయిన్‌, రష్యా దళాలు అమర్చిన ట్యాంకు విధ్వంసక మందుపాతరలు నీటిలో కొట్టుకుపోయాయి.

Updated : 09 Jun 2023 05:36 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: యుద్ధ ప్రభావిత దక్షిణ ఖేర్సన్‌ వద్ద కఖోవ్కా డ్యాం వరదలో మునిగిన ప్రదేశాల్లో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. ఇక్కడ ఉక్రెయిన్‌, రష్యా దళాలు అమర్చిన ట్యాంకు విధ్వంసక మందుపాతరలు నీటిలో కొట్టుకుపోయాయి. ఇవి ఎక్కడికి వెళ్లాయో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఉన్న మందుపాతరలు అక్కడి ప్రజలకే కాదు.. సహాయక బృందాలకు కూడా ముప్పుగా మారాయని రెడ్‌క్రాస్‌ చెబుతోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు