ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఉక్రెయిన్‌పై బైడెన్‌- సునాక్‌ చర్చలు

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలు వంటి కీలక అంశాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, బ్రిటన్‌ ప్రధానమంత్రి రుషి సునాక్‌లు గురువారం శ్వేత సౌధంలో చర్చలు మొదలుపెట్టారు.

Published : 09 Jun 2023 05:29 IST

వాషింగ్టన్‌: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలు వంటి కీలక అంశాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, బ్రిటన్‌ ప్రధానమంత్రి రుషి సునాక్‌లు గురువారం శ్వేత సౌధంలో చర్చలు మొదలుపెట్టారు. ఆ సమస్యల పరిష్కారంలో కలిసి పనిచేయాలని నిర్ణయించారు. ఉక్రెయిన్‌లో యుద్ధం, చైనా, ఆర్థిక భద్రత, అంతర్జాతీయ సహకారం, కృత్రిమ మేధపై నియంత్రణ తదితర అంశాలు వారి మధ్య చర్చకు రావచ్చని అంచనా. సునాక్‌ ప్రధాని అయ్యాక ఇప్పటి వరకూ బైడెన్‌తో నాలుగుసార్లు ముఖాముఖి చర్చల్లో పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు