21న పాకిస్థాన్‌కు నవాజ్‌ షరీఫ్‌!

లండన్‌లో ప్రవాస జీవితం గడుపుతున్న పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ వచ్చే నెల 21న స్వదేశానికి రానున్నారు.

Published : 24 Sep 2023 04:31 IST

ఇస్లామాబాద్‌: లండన్‌లో ప్రవాస జీవితం గడుపుతున్న పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ వచ్చే నెల 21న స్వదేశానికి రానున్నారు. ఈ విషయాన్ని షరీఫ్‌ సోదరుడు, పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ (నవాజ్‌) అధ్యక్షుడు షెహబాజ్‌ షరీఫ్‌ ధ్రువీకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని