మా విద్యుత్‌ రంగానికి సహకరించండి

తమ దేశంలోని విద్యుత్‌ నెట్‌వర్క్‌ మరమ్మతుల కోసం స్వల్పకాల సహకారం అందించాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు.

Published : 12 Jun 2024 05:17 IST

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ విజ్ఞప్తి

బెర్లిన్‌: తమ దేశంలోని విద్యుత్‌ నెట్‌వర్క్‌ మరమ్మతుల కోసం స్వల్పకాల సహకారం అందించాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. అలాగే తమ దేశ ఇంధన రంగంలో దీర్ఘకాల పెట్టుబడులు పెట్టాలని కోరారు. రష్యాతో యుద్ధం కారణంగా  మౌలిక వసతులు ధ్వంసమైన నేపథ్యంలో ఉక్రెయిన్‌ పునర్నిర్మాణానికి మద్దతు కూడగట్టేందుకు జర్మనీ రాజధాని బెర్లిన్‌లో నిర్వహిస్తున్న సమావేశంలో జెలెన్‌స్కీ ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని