న్యూజెర్సీలో కాల్పులు.. భారత సంతతి మహిళ మృతి

అమెరికాలోని న్యూజెర్సీలో 19ఏళ్ల యువకుడు జరిపిన కాల్పుల్లో భారత సంతతి మహిళ మృతి చెందారు. మరో మహిళకు గాయాలయ్యాయి.

Published : 18 Jun 2024 04:04 IST

న్యూయార్క్‌: అమెరికాలోని న్యూజెర్సీలో 19ఏళ్ల యువకుడు జరిపిన కాల్పుల్లో భారత సంతతి మహిళ మృతి చెందారు. మరో మహిళకు గాయాలయ్యాయి. నిందితుడిని గౌరవ్‌గిల్‌గా గుర్తించారు.  బాధిత మహిళలను హెలికాప్టర్‌లో ఆసుపత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ జస్వీర్‌కౌర్‌(29) మృతి చెందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని