సంక్షిప్త వార్తలు

అమెరికాలో ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు.. ట్రంప్‌ హయాంలో గర్భవిచ్ఛిత్తిపై నిషేధం అమల్లోకి వచ్చిన రాష్ట్రాల్లోనే నివసిస్తున్నారు.

Updated : 04 Jul 2024 04:36 IST

ట్రంప్‌ మళ్లీ వస్తే.. దారుణ పరిస్థితులు

అమెరికాలో ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు.. ట్రంప్‌ హయాంలో గర్భవిచ్ఛిత్తిపై నిషేధం అమల్లోకి వచ్చిన రాష్ట్రాల్లోనే నివసిస్తున్నారు. ట్రంప్‌ వల్ల ఇప్పటికే చాలా హాని జరిగింది. ఆయన రెండోసారి దేశాధ్యక్ష పదవిని చేపడితే పరిస్థితులు మరింత దారుణంగా తయారవుతాయి. నేను మాటిస్తున్నా. అబార్షన్ల విషయంలో మహిళలకు రక్షణలను పునరుద్ధరించేందుకు బైడెన్‌తో కలిసి కృషి చేస్తా.  

కమలా హారిస్, అమెరికా ఉపాధ్యక్షురాలుTags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని