ఏ పనీ చిన్నది కాదు.. నిబద్ధతతో చేయడమే ముఖ్యం

మనం చేసే ఏ పనీ చిన్నది కాదు. నిబద్ధతతో పనిచేస్తున్నామా లేదా అనేదే ముఖ్యం. పని చేయడమే గౌరవం తప్ప పనిని బట్టి గౌరవం ఉండదు. అందుకే మీ వృత్తి గురించి చెప్పుకోవడానికి నామోషీగా భావించకండి.

Updated : 05 Jul 2024 04:59 IST

నం చేసే ఏ పనీ చిన్నది కాదు. నిబద్ధతతో పనిచేస్తున్నామా లేదా అనేదే ముఖ్యం. పని చేయడమే గౌరవం తప్ప పనిని బట్టి గౌరవం ఉండదు. అందుకే మీ వృత్తి గురించి చెప్పుకోవడానికి నామోషీగా భావించకండి. కెరీర్‌ తొలినాళ్లలో నేను టిఫిన్‌ సెంటర్‌లో పనిచేశాను. అక్కడ గిన్నెలు శుభ్రం చేయడంతోపాటు చెప్పిన ప్రతి పనీ చేశాను. మరుగుదొడ్లు కూడా కడిగాను. ఆ అనుభవమే నాకు అన్ని రకాల పనులను గౌరవించడం నేర్పింది. దానివల్లే ఇప్పుడే ఎన్విడియా సంస్థలోని ప్రతి ఉద్యోగిని సమానంగా చూడగలుగుతున్నాను. వారి సహకారంతోనే ఎన్విడియాను ప్రపంచంలోనే అత్యంత విలువైన సంస్థగా తీర్చిదిద్దగలిగాం.

జెన్సన్‌ హువాంగ్, ఎన్విడియా సీఈవో

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని