రక్తపోటు నియంత్రణకు ఈ నాలుగు తప్పనిసరి

ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురిలో ఒకరు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. సాధారణంగా రక్తపోటు లక్షణాలు బయటకు కనపడవు. గుండెపోటు, పక్షవాతం, కిడ్నీ వైఫల్యానికి దారితీసి నిశ్శబ్దంగా ప్రాణాలు తీస్తుంది.

Published : 07 Jul 2024 06:32 IST

ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురిలో ఒకరు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. సాధారణంగా రక్తపోటు లక్షణాలు బయటకు కనపడవు. గుండెపోటు, పక్షవాతం, కిడ్నీ వైఫల్యానికి దారితీసి నిశ్శబ్దంగా ప్రాణాలు తీస్తుంది. ప్రతి ఐదుగురు బాధితుల్లో ఒకరు మాత్రమే రక్తపోటును నియంత్రించుకోవడానికి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బీపీ నిర్ధారణకు తప్పక ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. బీపీ బారినపడినవారు ఈ నాలుగు నియమాలను తప్పక పాటించాలి. 1.పొగతాగే అలవాటు ఉంటే వెంటనే మానేయాలి 2.ఆహారంలో సోడియం, ఉప్పును తగ్గించాలి 3.తగినంత సమయం నిద్రపోవాలి. 4.ఒత్తిడిని తగ్గించుకోవాలి. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు