అమెరికాలో కాల్పులు.. ఇద్దరి మృతి

అమెరికాలో మరోసారి తుపాకీ పేలింది. మిషిగన్‌ రాష్ట్రం డెట్రాయిట్‌ నగరంలో ఆదివారం ఉదయం జరిగిన కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

Published : 08 Jul 2024 04:08 IST

19 మందికి గాయాలు

డెట్రాయిట్‌: అమెరికాలో మరోసారి తుపాకీ పేలింది. మిషిగన్‌ రాష్ట్రం డెట్రాయిట్‌ నగరంలో ఆదివారం ఉదయం జరిగిన కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. 19 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. కాల్పులకు పాల్పడిన వారి వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని, ఇంకా ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని పోలీసులు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని