నేరుగా చర్చలకు చొరవ తీసుకోండి: చైనా

రష్యా, ఉక్రెయిన్‌ మధ్య నేరుగా చర్చలు జరిగేలా తమ శక్తినంతా ఉపయోగించాలని ప్రపంచ దేశాలకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ సూచించారు.

Published : 09 Jul 2024 03:58 IST

తైపే: రష్యా, ఉక్రెయిన్‌ మధ్య నేరుగా చర్చలు జరిగేలా తమ శక్తినంతా ఉపయోగించాలని ప్రపంచ దేశాలకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ సూచించారు. చర్చల కోసం రెండు దేశాలు కాల్పుల విరమణను పాటించాలని కోరారు. ఐరోపా సమాజానికి నేతృత్వం వహిస్తున్న హంగరీ ప్రధాని విక్టర్‌ ఓర్బన్‌ సోమవారం ఆకస్మికంగా చైనా వచ్చారు. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం ముగిసేలా ప్రయత్నాలు చేస్తున్న ఆయన జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని