రష్యా సైన్యంలోని భారతీయ సహాయకులకు విముక్తి

రష్యా సైన్యానికి సహాయకులుగా భారతీయులను నియమించుకునే విధానానికి స్వస్తి పలుకుతామని రష్యా హామీ ఇచ్చింది.

Published : 10 Jul 2024 04:10 IST

మోదీతో విందులో పుతిన్‌ నిర్ణయం

మాస్కో: రష్యా సైన్యానికి సహాయకులుగా భారతీయులను నియమించుకునే విధానానికి స్వస్తి పలుకుతామని రష్యా హామీ ఇచ్చింది. దీంతోపాటు ఇప్పటికే సహాయకులుగా పని చేస్తున్న వారిని విధుల నుంచి విడుదల చేస్తామని తెలిపింది. సోమవారం రాత్రి విందు భేటీ సందర్భంగా మోదీ ఈ విషయాన్ని ప్రస్తావించగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అంగీకరించారు. ప్రస్తుతం రష్యా సైన్యానికి సహాయకులుగా 50 మంది దాకా పని చేస్తున్నారు. మరో 10 మంది ఇప్పటికే భారత్‌కు చేరుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు