ట్రీట్మెంట్ కోసం వచ్చిన 48 మంది మహిళలపై లైంగిక దాడి
చికిత్స కోసం తన వద్దకు వచ్చిన మహిళలపై భారత సంతతి వైద్యుడొకరు లైంగిక దాడులకు పాల్పడినట్లు తాజాగా రుజువైంది. 72 ఏళ్ల డాక్టర్ కృష్ణ సింగ్ బ్రిటన్లో చాలా ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఆయన తనను లైంగికంగా వేధించారంటూ
బ్రిటన్లో భారత సంతతి వైద్యుడి నిర్వాకం
లండన్: చికిత్స కోసం తన వద్దకు వచ్చిన మహిళలపై భారత సంతతి వైద్యుడొకరు లైంగిక దాడులకు పాల్పడినట్లు తాజాగా రుజువైంది. 72 ఏళ్ల డాక్టర్ కృష్ణ సింగ్ బ్రిటన్లో చాలా ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఆయన తనను లైంగికంగా వేధించారంటూ 2018లో ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు ప్రారంభమైంది. 1983 ఫిబ్రవరి నుంచి 2018 మే వరకు మొత్తం 48 మంది మహిళపై కృష్ణ సింగ్ లైంగిక నేరాలకు పాల్పడ్డారని గ్లాస్గోలోని హైకోర్టు గురువారం తేల్చింది. ఆయనకు వచ్చే నెలలో శిక్ష ఖరారు కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు