అన్ని అవకాశాలనూ అందుకునే కళ!

కొందరు కుడి చేయి ఉపయోగించి చిత్రాలను గీస్తారు. మరికొందరు ఎడమ చేతిని ఉపయోగిస్తారు. రెండు చేతులనూ ఉపయోగించే వారిని అత్యంత అరుదుగా చూస్తుంటాం. అలాంటిది లిబియాలోని బెంఘాజీ పట్టణానికి చెందిన మహ్మద్‌

Updated : 24 Jun 2022 06:01 IST

కొందరు కుడి చేయి ఉపయోగించి చిత్రాలను గీస్తారు. మరికొందరు ఎడమ చేతిని ఉపయోగిస్తారు. రెండు చేతులనూ ఉపయోగించే వారిని అత్యంత అరుదుగా చూస్తుంటాం. అలాంటిది లిబియాలోని బెంఘాజీ పట్టణానికి చెందిన మహ్మద్‌ మహ్మౌద్‌ అనే ఈ కళాకారుడు మాత్రం రెండు చేతులూ, రెండు కాళ్లను ఉపయోగించుకుని ఏక కాలంలో ఇలా నాలుగు చిత్రాలను గీస్తున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని