ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా మంకీపాక్స్‌!

మంకీపాక్స్‌ని ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) యోచిస్తోంది. ఈ అంశంపై చర్చించేందుకు గురువారం అత్యవసరంగా కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే 42 దేశాల్లో 3,300 కేసులు

Published : 24 Jun 2022 04:02 IST

లండన్‌, వాషింగ్టన్‌: మంకీపాక్స్‌ని ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) యోచిస్తోంది. ఈ అంశంపై చర్చించేందుకు గురువారం అత్యవసరంగా కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే 42 దేశాల్లో 3,300 కేసులు వచ్చాయని అమెరికాలోని ‘వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రాలు’ ధ్రువీకరించాయి. వీటిలో 80% కేసులు ఒక్క ఐరోపాలోనే వచ్చాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని