110 దేశాల్లో కేసుల ఉద్ధృతి
కరోనా మహమ్మారి తీరుతెన్నులు మారుతున్నాయని, అది ఇంకా అంతం కాలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. 110 దేశాల్లో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయని, దీనికి వేగంగా వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్
ప్రపంచ ఆరోగ్య సంస్థ
జెనీవా: కరోనా మహమ్మారి తీరుతెన్నులు మారుతున్నాయని, అది ఇంకా అంతం కాలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. 110 దేశాల్లో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయని, దీనికి వేగంగా వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ బీఏ.4, బీఏ.5 ఉప వేరియంట్లే ప్రధాన కారణమని పేర్కొంది. దీనివల్ల ప్రపంచవ్యాప్త కేసుల్లో 20 శాతం పెరుగుదల నమోదైందని, డబ్ల్యూహెచ్‌వోకు చెందిన ఆరు ప్రాంతాల్లో మూడింటిలో మరణాలు పెరిగాయని ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ బుధవారం వెల్లడించారు. జన్యుక్రమ విశ్లేషణ పరీక్షల్లో తగ్గుదల, కేసులను రిపోర్టు చేయడంలో అలసత్వం కారణంగా వైరస్‌లను గుర్తించే సామర్థ్యం తగ్గిపోతోందని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు