Published : 01 Jul 2022 04:08 IST

నలుపలకల పుచ్చకాయలు

ఇవి పుచ్చకాయలే. పశ్చిమ జపాన్‌లోని కగవా ప్రాంతంలో పండించారు. ప్రత్యేక ఏర్పాట్లతో నలుపలకలుగా ఉత్పత్తి చేసిన వీటిని ఎక్కువగా ఆహార అలంకరణకే వాడతారు. ఒక్కో పుచ్చకాయ ధర సుమారు 5,800 రూపాయలు (10 వేల యెన్‌లు) పలుకుతోంది.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts