Published : 01 Jul 2022 04:08 IST

ప్రపంచవ్యాప్తంగా 18% కేసుల పెరుగుదల

జెనీవా: ప్రపంచవ్యాప్తంగానూ కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. గతవారం 41 లక్షల కొత్త కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా వారాంతపు నివేదికలో వెల్లడించింది. అంతకు ముందువారంతో పోలిస్తే 18% కేసుల పెరుగుదల నమోదైనట్లు తెలిపింది. ఉత్తర, దక్షిణ అమెరికాలతో పాటు పశ్చిమాసియా, ఆగ్నేయాసియాల్లో కొవిడ్‌ మరణాలు కూడా పెరిగాయి. గతవారంలో అత్యధికంగా పశ్చిమాసియాలో 47% కొవిడ్‌ కేసులు పెరిగాయి. ఐరోపా, ఆగ్నేయాసియాల్లో 32%, ఉత్తర, దక్షిణ అమెరికాల్లో 14% మేర అధికంగా కేసులు నమోదయ్యాయి.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని