రాజీనామా వదంతులను ఖండించిన పోప్‌

తాను రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న పుకార్లపై పోప్‌ ఫ్రాన్సిస్‌ స్పందించారు. ఇవన్నీ వదంతులేనని ఆయన కొట్టిపారేశారు. 2013లో ఎమెరిటస్‌ పోప్‌ బెనెడిక్ట్‌ తరహాలో తానూ  ఏదో ఒక రోజు

Published : 05 Jul 2022 04:16 IST

రోమ్‌: తాను రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న పుకార్లపై పోప్‌ ఫ్రాన్సిస్‌ స్పందించారు. ఇవన్నీ వదంతులేనని ఆయన కొట్టిపారేశారు. 2013లో ఎమెరిటస్‌ పోప్‌ బెనెడిక్ట్‌ తరహాలో తానూ  ఏదో ఒక రోజు పదవీవిరమణ చేయవచ్చుననే ప్రచారం జరుగుతోందని.. ఆ ఆలోచన నా మదిలో ఎప్పుడూ ప్రవేశించలేదని పోప్‌ స్పష్టంచేశారు. ఈ నెలాఖరులో కెనడా పర్యటన అనంతరం మాస్కో, కీవ్‌లను సందర్శించాలని భావిస్తున్నట్లు పోప్‌ ఫ్రాన్సిస్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని