ఉక్రెయిన్‌ నగరాలపై రష్యా దాడులు

ఉక్రెయిన్‌ తూర్పు ప్రాంతమైన డొనెట్స్క్‌లోని రెండు కీలక నగరాలపై రష్యా సైనిక దళాలు శనివారం రాకెట్‌ దాడులతో పాటు శతఘ్ని గుళ్ల వర్షం కురిపించాయి. బక్ముట్‌, అవ్దివ్కా నగరాలను స్వాధీనం

Published : 07 Aug 2022 05:42 IST

కీవ్‌: ఉక్రెయిన్‌ తూర్పు ప్రాంతమైన డొనెట్స్క్‌లోని రెండు కీలక నగరాలపై రష్యా సైనిక దళాలు శనివారం రాకెట్‌ దాడులతో పాటు శతఘ్ని గుళ్ల వర్షం కురిపించాయి. బక్ముట్‌, అవ్దివ్కా నగరాలను స్వాధీనం చేసుకుంటే స్లొవియాన్స్క్‌, క్రామటోర్స్క్‌ ప్రాంతాల్లో ఎదురవుతున్న ప్రతిఘటనను తిప్పికొట్టవచ్చన్నది రష్యా వ్యూహమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. భూతల, గగనతల దాడులను రష్యా దళాలు కొనసాగిస్తున్నాయని ఉక్రెయిన్‌ సైనికాధికారి ఒకరు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని