ఆగని చైనా కవ్వింపు చర్యలు

అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ తైవాన్‌ పర్యటనపై ఆగ్రహంతో చైనా చేపట్టిన నాలుగు రోజుల భారీ సైనిక విన్యాసాలు ఆఖరి రోజైన ఆదివారమూ కొనసాగాయి. చివరి రోజు సుదూర వైమానిక, భూ దాడులపైనే డ్రాగన్‌ ఎక్కువగా దృష్టి

Published : 08 Aug 2022 05:56 IST

తైవాన్‌ లక్ష్యంగా కొనసాగిన సైనిక విన్యాసాలు

బీజింగ్‌: అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ తైవాన్‌ పర్యటనపై ఆగ్రహంతో చైనా చేపట్టిన నాలుగు రోజుల భారీ సైనిక విన్యాసాలు ఆఖరి రోజైన ఆదివారమూ కొనసాగాయి. చివరి రోజు సుదూర వైమానిక, భూ దాడులపైనే డ్రాగన్‌ ఎక్కువగా దృష్టి పెట్టింది. నిజమైన యుద్ధం జరిగితే ఎలా ఉంటుందో, అలాంటి పరిణామాలను ముందుగా ఊహించి సైన్యాన్ని సన్నద్ధం చేయడమే ఈ విన్యాసాల లక్ష్యంగా డ్రాగన్‌ సైనిక వర్గాలు పేర్కొన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని