ఏకపక్ష చర్యలు వద్దు

తైవాన్‌ జలసంధిలో యథాతథ స్థితిని మార్చే ఏకపక్ష చర్యలేవీ చేపట్టొద్దని భారత్‌ పిలుపునిచ్చింది.  అక్కడ చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నట్లు తెలిపింది. ప్రాంతీయంగా శాంతి, సుస్థిరతలు కొనసాగేలా చూడాలని అన్ని పక్షాలకు

Published : 13 Aug 2022 05:29 IST

తైవాన్‌ వ్యవహారంపై స్పందించిన భారత్‌

దిల్లీ: తైవాన్‌ జలసంధిలో యథాతథ స్థితిని మార్చే ఏకపక్ష చర్యలేవీ చేపట్టొద్దని భారత్‌ పిలుపునిచ్చింది.  అక్కడ చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నట్లు తెలిపింది. ప్రాంతీయంగా శాంతి, సుస్థిరతలు కొనసాగేలా చూడాలని అన్ని పక్షాలకు సూచించింది. తైవాన్‌ చుట్టూ చైనా సైనిక విన్యాసాల కారణంగా ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని