బోరిస్‌.. నా ఫోన్‌కాల్స్‌కు స్పందించడం లేదు: సునాక్‌

ఆర్థిక మంత్రి పదవికి తాను రాజీనామా చేసిన రోజు నుంచి బోరిస్‌ జాన్సన్‌ తన ఫోన్‌కాల్స్‌, మెసేజ్‌లకు స్పందించడం లేదని బ్రిటన్‌ ప్రధానమంత్రి అభ్యర్థి రిషి సునాక్‌ పేర్కొన్నారు. బోరిస్‌ జాన్సన్‌ తర్వాత

Published : 13 Aug 2022 05:29 IST

లండన్‌: ఆర్థిక మంత్రి పదవికి తాను రాజీనామా చేసిన రోజు నుంచి బోరిస్‌ జాన్సన్‌ తన ఫోన్‌కాల్స్‌, మెసేజ్‌లకు స్పందించడం లేదని బ్రిటన్‌ ప్రధానమంత్రి అభ్యర్థి రిషి సునాక్‌ పేర్కొన్నారు. బోరిస్‌ జాన్సన్‌ తర్వాత ఆ పదవిని చేపట్టేంద]ుకు సునాక్‌.. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి లిజ్‌ ట్రస్‌తో తలపడుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు గురువారం రాత్రి ఆయన నైరుతి ఇంగ్లండ్‌లోని చెల్టెన్‌హమ్‌ పట్టణంలో ఎన్నికల సభలో పాల్గొన్నారు. రాజీనామా చేసిన తర్వాత బోరిస్‌ జాన్సన్‌తో మాట్లాడారా అని ప్రశ్నించగా రిషి పై వ్యాఖ్యలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని