రిషిపై 22 పాయింట్ల ఆధిక్యంలో లిజ్‌

బ్రిటన్‌ ప్రధానమంత్రి పదవికి జరుగుతున్న పోటీలో విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌ తాజా సర్వేలోనూ సత్తా చాటారు.  కన్జర్వేటివ్‌ పార్టీ సభ్యులతో నిర్వహించిన అభిప్రాయ సేకరణ ఆదివారం వెల్లడించగా..

Published : 15 Aug 2022 05:25 IST

లండన్‌: బ్రిటన్‌ ప్రధానమంత్రి పదవికి జరుగుతున్న పోటీలో విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌ తాజా సర్వేలోనూ సత్తా చాటారు.  కన్జర్వేటివ్‌ పార్టీ సభ్యులతో నిర్వహించిన అభిప్రాయ సేకరణ ఆదివారం వెల్లడించగా.. ప్రత్యర్థి రిషి సునాక్‌పై ఆమె 22 పాయింట్ల స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నట్లు తేలింది. ‘ద అబ్జర్వర్‌’ పత్రిక 570 మంది కన్జర్వేటివ్‌ సభ్యల మధ్య ఒపీనియన్‌ పోల్‌ చేపట్టింది. ఇందులో ట్రస్‌ 61 శాతం, మాజీ ఆర్థికమంత్రి సునాక్‌ 39 శాతం ఓట్లు పొందారు.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts