ఒక్క చట్టంతో బహుళ ప్రయోజనాలు

‘ద్రవ్యోల్బణ తగ్గింపు బిల్లు’ ఓటింగులో నెగ్గి చట్టంగా మారడంతో అమెరికన్లకు ఎన్నో ప్రయోజనాలు కలగనున్నాయి. ఆరోగ్య సేవలు, వైద్యులు సూచించిన ఔషధాలు తక్కువ ధరకే అందుబాటులోకి రానున్నాయి.

Published : 17 Aug 2022 06:10 IST

‘ద్రవ్యోల్బణ తగ్గింపు బిల్లు’ ఓటింగులో నెగ్గి చట్టంగా మారడంతో అమెరికన్లకు ఎన్నో ప్రయోజనాలు కలగనున్నాయి. ఆరోగ్య సేవలు, వైద్యులు సూచించిన ఔషధాలు తక్కువ ధరకే అందుబాటులోకి రానున్నాయి. ఇంధనానికి చేసే వ్యయం కూడా తగ్గనుండటంతో వారికి భారీ ఊరట లభించనుంది. దీనికితోడు కార్పొరేట్‌ సంస్థలు ఇకపై పన్నుల్లో న్యాయమైన వాటాను చెల్లించాల్సి ఉంటుంది.

- బైడెన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని