సునాక్ కంటే ముందంజలో లిజ్ ట్రస్
బ్రిటన్ ప్రధాని పదవి రేసులో రిషి సునాక్ కంటే ఆయన ప్రత్యర్థి లిజ్ ట్రస్ చాలా ముందంజలో ఉన్నట్లు కనిపిస్తున్నారు. కన్జర్వేటివ్ పార్టీ తమ అధికారిక వెబ్సైట్లో తాజాగా 961 మందిపై సర్వే
లండన్: బ్రిటన్ ప్రధాని పదవి రేసులో రిషి సునాక్ కంటే ఆయన ప్రత్యర్థి లిజ్ ట్రస్ చాలా ముందంజలో ఉన్నట్లు కనిపిస్తున్నారు. కన్జర్వేటివ్ పార్టీ తమ అధికారిక వెబ్సైట్లో తాజాగా 961 మందిపై సర్వే నిర్వహించగా.. 60% మంది ట్రస్ వైపు మొగ్గుచూపారు. సునాక్‌కు కేవలం 28% మంది మద్దతు పలికారు. కన్జర్వేటివ్ పార్టీ నేతగా ఎన్నికైనవారే ప్రధాని పీఠాన్ని దక్కించుకుంటారన్న సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆ హంతకులకు, జగన్‌కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్‌కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే