ప్రాణాలు తీస్తున్న ఇన్‌ఫెక్షన్లు

రక్తంలో తీవ్ర ఇన్‌ఫెక్షన్ల కారణంగా ఏటా ప్రపంచవ్యాప్తంగా 6.7 లక్షల నవజాత శిశువులు మరణిస్తున్నారు. ఆసుపత్రులు, క్లినిక్‌ల్లో సురక్షిత నీరు, కనీస శుభ్రత, శానిటేషన్‌ సేవలు లేకపోవడం మృత్యుపాశమే. ఈ పరిస్థితి

Published : 31 Aug 2022 05:23 IST

రక్తంలో తీవ్ర ఇన్‌ఫెక్షన్ల కారణంగా ఏటా ప్రపంచవ్యాప్తంగా 6.7 లక్షల నవజాత శిశువులు మరణిస్తున్నారు. ఆసుపత్రులు, క్లినిక్‌ల్లో సురక్షిత నీరు, కనీస శుభ్రత, శానిటేషన్‌ సేవలు లేకపోవడం మృత్యుపాశమే. ఈ పరిస్థితి గర్భిణులు, నవజాత శిశువులు, చిన్నారులను మరింత మప్పులోకి నెట్టివేస్తోంది.

-ప్రపంచ ఆరోగ్య సంస్థ


అట్టడుగువర్గాల పునరుజ్జీవానికి కృషి

నేను నాయకురాలిగా ఎన్నికైతే అట్టడుగువర్గాల వారిని పునరుజ్జీవింపజేయడమే నా ప్రాధాన్యం. ఎందుకంటే వారు లేకుండా మనం ఎన్నికల్లో గెలవలేం.

-లిజ్‌ ట్రస్‌, బ్రిటన్‌ ప్రధానమంత్రి అభ్యర్థి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని