Face Mask: కరోనాను కనిపెట్టే మాస్క్‌

మన చుట్టూ ఉండే వాతావరణంలో కరోనా సహా పలు రకాల వైరస్‌ల ఉనికిని గుర్తించి అప్రమత్తం చేసే సరికొత్త వైర్‌లెస్‌ మాస్కును చైనా శాస్త్రవేత్తలు తాజాగా అభివృద్ధి చేశారు. అప్టేమర్స్‌ అనే

Updated : 21 Sep 2022 08:00 IST

చైనా శాస్త్రవేత్తల కీలక ఆవిష్కరణ

బీజింగ్‌: మన చుట్టూ ఉండే వాతావరణంలో కరోనా సహా పలు రకాల వైరస్‌ల ఉనికిని గుర్తించి అప్రమత్తం చేసే సరికొత్త వైర్‌లెస్‌ మాస్కును చైనా శాస్త్రవేత్తలు తాజాగా అభివృద్ధి చేశారు. అప్టేమర్స్‌ అనే సింథటిక్‌ అణువులతో తయారుచేసిన ప్రత్యేక బయోసెన్సర్‌ను మాస్కులో వారు పొందుపర్చారు. వాతావరణంలో కరోనా, ఇన్‌ఫ్లుయెంజా వంటి వైరస్‌లను అది కేవలం 10 నిమిషాల్లో నిర్ధారిస్తుంది. ఆ మాస్కు ధరించిన వ్యక్తి ఫోన్‌కు సంబంధిత సమాచారాన్ని చేరవేస్తుంది.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని