సంక్షోభం నుంచి పునరుద్ధరణ వరకూ..

నేను అధ్యక్ష పదవి చేపట్టిన సమయానికి అమెరికా ఆర్థిక వ్యవస్థ కుదేలై ఉంది. లక్షల మంది నిరుద్యోగులుగా ఉన్నారు. దీన్ని చక్కదిద్దడానికి మేము త్వరితగతిన చర్యలు చేపట్టాం. అమెరికన్‌ రెస్క్యూ ప్లాన్‌ను

Published : 26 Sep 2022 04:54 IST

నేను అధ్యక్ష పదవి చేపట్టిన సమయానికి అమెరికా ఆర్థిక వ్యవస్థ కుదేలై ఉంది. లక్షల మంది నిరుద్యోగులుగా ఉన్నారు. దీన్ని చక్కదిద్దడానికి మేము త్వరితగతిన చర్యలు చేపట్టాం. అమెరికన్‌ రెస్క్యూ ప్లాన్‌ను అమలులోకి తెచ్చాం. దీనివల్ల సంక్షోభంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ సాధ్యమైంది.

  - బైడెన్‌


దుర్భరంగా మహిళల జీవితాలు

లింగ సమానత్వం విషయంలో ప్రపంచం తిరోగమనంలో ఉంది. లైంగిక, పునరుత్పత్తి సంబంధ ఆరోగ్యం తదితర అంశాల్లో మహిళలపై తీవ్ర వివక్ష కొనసాగుతోంది. ఫలితంగా వారి జీవితాలు దుర్భరంగా మారుతున్నాయి. మహిళలు, బాలికలందరికీ సాధికారత కల్పించడానికి, నిజమైన సమానత్వాన్ని సాధించడానికి సంఘటిత చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

- ఆంటోనియో గుటెరస్‌


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని