అభాగ్యులను నిర్లక్ష్యం చేయకండి

భూగోళాన్ని రక్షించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. మనకు హాని కలిగిస్తున్నది ఒక్క కార్బన్‌-డై-ఆక్సైడ్‌ మాత్రమే కాదు. అసమానత కూడా తీవ్రంగా బాధిస్తోంది.

Updated : 05 Oct 2022 06:55 IST

భూగోళాన్ని రక్షించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. మనకు హాని కలిగిస్తున్నది ఒక్క కార్బన్‌-డై-ఆక్సైడ్‌ మాత్రమే కాదు. అసమానత కూడా తీవ్రంగా బాధిస్తోంది. మనతో పాటే జీవిస్తున్న అభాగ్యులను, బాధాతప్త హృదయులను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకండి.

- పోప్‌ ఫ్రాన్సిస్‌


ఆప్యాయతతో మనశ్శాంతి

మనం ఈరోజు ఎలా జీవిస్తున్నామన్నది మన భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. అన్నింటికన్నా ఆప్యాయత అన్నది ఎంతో ముఖ్యమైనది. నేనెప్పుడూ దాని గురించే ఆలోచిస్తుంటాను. ఇది మన హృదయాన్ని తేలికపరిచి, మనశ్శాంతిని కలిగిస్తుంది. 

- దలైలామా


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని