వాహనాలను ముంచెత్తిన బురద
కొలంబియాలో భారీవర్షాలకు బురద, మట్టి ముంచెత్తడంతో హైవేపై ప్రయాణిస్తున్న 34 మంది ప్రయాణికులు మృతిచెందారు.
కొలంబియాలో 34 మంది మృతి
బొగోటా: కొలంబియాలో భారీవర్షాలకు బురద, మట్టి ముంచెత్తడంతో హైవేపై ప్రయాణిస్తున్న 34 మంది ప్రయాణికులు మృతిచెందారు. సెంట్రల్ కొలంబియాలోని ప్యుబ్లో రికో పట్టణంలో ఈ దుర్ఘటన జరిగింది. హైవే పక్కనే ఉన్న కొండ నుంచి మట్టి, బురద పెద్దఎత్తున జారిపడి ఆ మార్గంలో వెళుతున్న బస్సును రెండు మీటర్ల ఎత్తున ముంచెత్తింది. ఆ సమయంలో బస్సులో 33 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆరుగురితో ప్రయాణిస్తున్న కారు, ఇద్దరు ప్రయాణిస్తున్న ఓ ద్విచక్రవాహనం సైతం ఈ ప్రమాదంలో దెబ్బతిన్నాయి. మృతుల్లో 8 మంది చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Andhra News: కల్యాణ మండపంలో కలకలం.. ఉన్నట్లుండి ఊడిపోయి పైకి లేచిన ఫ్లోరింగ్ టైల్స్
-
Crime News
Crime News: బ్రెయిన్ మ్యాపింగ్‌తో హత్య కేసులో నిందితుల గుర్తింపు
-
Politics News
Balakrishna: బాలకృష్ణకు త్రుటిలో తప్పిన ప్రమాదం
-
Sports News
MS Dhoni: కొబ్బరి బొండం పట్టుకుని.. టీమ్ ఇండియా డ్రెస్సింగ్ రూమ్‌లోకి..
-
Politics News
Andhra News: ‘పెద్దిరెడ్డిపై పోటీకి చంద్రబాబు అవసరం లేదు.. నేను చాలు’
-
Crime News
Fire Accident: పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవాలయ దుకాణ సముదాయంలో అగ్ని ప్రమాదం