Joe Biden: తూలిపడ్డ అమెరికా అధ్యక్షుడు
అమెరికాలోని కొలరాడో రాష్ట్రం కొలరాడో స్ప్రింగ్స్‌లో అమెరికా వైమానిక దళ అకాడమీలో గురువారం జరిగిన గ్రాడ్యుయేషన్ వేడుకల్లో అధ్యక్షుడు జో బైడెన్ పాల్గొన్నారు.
అమెరికాలోని కొలరాడో రాష్ట్రం కొలరాడో స్ప్రింగ్స్‌లో అమెరికా వైమానిక దళ అకాడమీలో గురువారం జరిగిన గ్రాడ్యుయేషన్ వేడుకల్లో అధ్యక్షుడు జో బైడెన్ పాల్గొన్నారు. వేదికపై నిలుచుని ఉన్న ఆయన.. కొద్దిగా పక్కకు వెళ్లే క్రమంలో కింద తూలి పడిపోయారు. వెంటనే స్పందించిన భద్రతాసిబ్బంది అధ్యక్షుడిని పైకి లేపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Maharashtra: నాందేడ్ ఆసుపత్రిలో మరో ఏడుగురు రోగుల మృతి
-
Satya Nadella: గూగుల్ విధానాలే.. ప్రత్యర్థుల ఎదుగుదలకు అడ్డు: సత్య నాదెళ్ల
-
India-Canada: కెనడాకు భారత్ అల్టిమేటం.. అక్టోబరు 10లోగా దౌత్యసిబ్బందిని తగ్గించుకోవాలని డెడ్‌లైన్..!
-
NTR: ‘వార్2’ కంటే ముందే ఆ సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ..!
-
Chandrababu: రాజమహేంద్రవరం బయల్దేరిన అమరావతి రైతులు.. మార్గంమధ్యలో అడ్డుకున్న పోలీసులు
-
Ambedkar statue: అమెరికాలో ఆవిష్కరణకు సిద్ధమైన 19 అడుగుల అంబేడ్కర్ విగ్రహం