కాంగోలో విరిగిపడిన కొండచరియలు.. 17 మంది మృతి

ఆఫ్రికా దేశం కాంగోలో భారీ వర్షాల ధాటికి పలుచోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో 17 మంది మృతిచెందారు.

Updated : 18 Sep 2023 08:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆఫ్రికా దేశం కాంగోలో భారీ వర్షాల ధాటికి పలుచోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో 17 మంది మృతిచెందారు. చాలా ప్రాంతాల్లో ఇళ్లు నేలమట్టమయ్యాయి. శిథిలాలను తొలగించేకొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు