King Charles3 : బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌ స్వేచ్ఛకు పరిమితులు

బ్రిటన్‌ నూతన రాజు ఛార్లెస్‌-3 కీలకమైన అంశాలపై తన ఆలోచనలు, భావాలకు తగినట్లు మాట్లాడే స్వేచ్ఛను కోల్పోయారు. దీనికి ఆయన కొత్తగా రాజు కావడమే కారణం. దీంతో ఆయన అంతర్జాతీయ

Updated : 23 Sep 2022 09:09 IST

లండన్‌: బ్రిటన్‌ నూతన రాజు ఛార్లెస్‌-3 కీలకమైన అంశాలపై తన ఆలోచనలు, భావాలకు తగినట్లు మాట్లాడే స్వేచ్ఛను కోల్పోయారు. దీనికి ఆయన కొత్తగా రాజు కావడమే కారణం. దీంతో ఆయన అంతర్జాతీయ వేదికలపై కానీ, మరెక్కడైనా కానీ ఏం మాట్లాడాలన్నా దానికి బ్రిటన్‌ ప్రభుత్వం అంగీకారం తెలపాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గతంలో ఆయన వాతావరణ మార్పులు,  పర్యావరణంపై వెలిబుచ్చిన అభిప్రాయాలను ప్రస్తుతం నామమాత్రంగా కూడా ప్రస్తావించే అవకాశం లేదని కొంతమంది నిపుణులు పేర్కొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని