North Korea: విఫలమైన ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం!
ఉత్తర కొరియా జరిపిన క్షిపణి ప్రయోగం విఫలమైనట్లు దక్షిణ కొరియా వెల్లడించింది......
సియోల్: ఎప్పటికప్పుడు క్షిపణి ప్రయోగాలు చేస్తూ తమ ఆయుధ బలాన్ని చాటేందుకు ప్రయత్నిస్తూనే ఉంది ఉత్తర కొరియా. ఈ ఏడాదిలో ఇప్పటికే పదిసార్లు ఇలాంటి ప్రయోగాలు చేసింది. తాజాగా జరిపిన మరో క్షిపణి ప్రయోగం జరిపినప్పటికీ భంగపాటు ఎదురైనట్లు తెలుస్తోంది. బుధవారం క్షిపణి ప్రయోగం జరపగా.. అది విఫలమైనట్లు దక్షిణ కొరియా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ తెలిపారు. ఉత్తర కొరియా రాజధాని నుంచి ఉదయం 9 గంటల 30 నిమిషాలకు క్షిపణి ప్రయోగం జరిగిందని, కానీ అది విఫలమైందని ఆయన పేర్కొన్నారు. ఖండాంతర క్షిపణిని అభివృద్ధి చేయాలనే లక్ష్యానికి అనుగుణంగా ఉత్తర కొరియా ఈ క్షిపణి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్