AirIndia: ఎయిర్ ఇండియా విమానంలో పాము కలకలం
ఎయిర్‌ఇండియా విమానంలో పాము కలకలం సృష్టించింది. కోల్‌కతా నుంచి బయల్దేరిన విమానం దుబాయ్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన తర్వాత విమానాశ్రయ సిబ్బంది పాముని సిబ్బంది గుర్తించారు. ఈమేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వెల్లడించింది.
దిల్లీ: ఎయిర్ ఇండియా(AirIndia) విమానంలో పాము కలకలం సృష్టించింది. కోల్‌కతా నుంచి బయల్దేరిన విమానం దుబాయ్(Dubai) ఎయిర్‌పోర్టు(Airport)లో ల్యాండ్ అయిన తర్వాత విమానాశ్రయ సిబ్బంది పాముని గుర్తించారు. ఈమేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వెల్లడించింది. కోల్‌తా నుంచి కేరళ మీదుగా దుబాయ్ ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండ్ అయిన తర్వాత ప్రయాణికులంతా దిగిపోయారు. చివరిగా కార్గో కేబిన్‌ను చెక్ చేస్తుండగా పాము కనిపించింది. దీంతో అత్యవసర సిబ్బంది వచ్చి దానిని బయటకి తీశారు. అయితే, కార్గో క్యాబిన్‌లోకి పాము ఎలా వచ్చి చేరిందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నామని ఎయిర్ ఇండియా అధికారులు వెల్లడించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
‘వచ్చే ఎన్నికల్లో వైకాపాకు ఓటేయం’.. ఎచ్చెర్ల ఎమ్మెల్యేకు తేల్చిచెప్పిన వైకాపా కార్యకర్తలు
-
Crime News
కారుపై ‘పొక్లెయిన్’ పిడుగు!.. ముగ్గురి దుర్మరణం.. ఇద్దరికి తీవ్రగాయాలు
-
Ts-top-news News
రైళ్లపై రాళ్లేస్తే అయిదేళ్ల శిక్ష.. ద.మ.రైల్వే హెచ్చరిక
-
World News
వీర్యదానంతో 550 మందికి తండ్రైన వైద్యుడు
-
Ts-top-news News
రంగంలోకి కేంద్ర నిఘా సంస్థ.. డేటా లీకేజీ వ్యవహారంలో మలుపులు
-
Ap-top-news News
పాపికొండల విహారయాత్రకు పచ్చ జెండా