రష్యా యుద్ధ చిహ్నాలను నిషేధించిన ఉక్రెయిన్
రష్యా యుద్ధ చిహ్నాలను నిషేధిస్తున్నట్లు ఉక్రెయిన్ పార్లమెంట్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. రష్యా యుద్ధ ప్రచారానికి వాడుతున్న జడ్, వి చిహ్నాలను తమ దేశంలోనిషేధిస్తున్నట్లు పేర్కొంది.
కీవ్: రష్యా యుద్ధ చిహ్నాలను నిషేధిస్తున్నట్లు ఉక్రెయిన్ పార్లమెంట్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. రష్యా యుద్ధ ప్రచారానికి వాడుతున్న ‘జడ్’, ‘వి’ చిహ్నాలను తమ దేశంలో నిషేధిస్తున్నట్లు పేర్కొంది. పార్లమెంట్ నిర్ణయానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్స్కీ మద్ధతు తెలిపారు. మ్యూజియంలు, లైబ్రరీలు, శాస్త్రీయ రచనలు, పునర్నిర్మాణాలు, పాఠ్యపుస్తకాలు ప్రదర్శనల్లో మాత్రమే వీటిని అనుమతించినట్లు పేర్కొన్నారు. ఈ చిహ్నాలను విద్య, చారిత్రక ప్రదర్శనల్లో అనుమతించాలని పిలుపునిచ్చారు. 423 మంది సభ్యులున్న వెర్ఖోవ్నా రాడా అసెంబ్లీలో 313 మంది సభ్యులు ఈ నిర్ణయానికి అనుకూలంగా ఓటు వేశారని టేలిగ్రాం వేదికగా ప్రతిపక్ష సభ్యుడు యారోస్లావ్ జెలెజ్న్యాక్ తెలిపారు. ‘జడ్’, ‘వి’ చిహ్నాలను యుద్ధ ప్రచారం చేయడానికి రష్యన్ వాహనాలపై, ఆయుధాలపై విస్తృతంగా వినియోనియోగిస్తున్నారని అందుకే బహిష్కరించామని ప్రతినిధులు అన్నారు.
యుద్ధ చట్టం పొడిగింపు..
ఉక్రయిన్‌లో యుద్ద చట్టాన్ని మరో 90 రోజులు పొడిగించినట్లు ఉక్రెయిన్ పార్లమెంట్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ చట్టం ఆగష్టు 23 వరకు అమలులో ఉండనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాబోయే అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా ఫ్లోరిడాలో జరిగిన కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ఇరాన్‌తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్‌కు అమెరికా హెచ్చరిక
US Warns Pak: పాకిస్థాన్, ఇరాన్ తాజాగా ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో వాణిజ్యపరమైనవీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్‌ను అమెరికా హెచ్చరించింది. -
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్‌కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్‌ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్‌కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్‌కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
-
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్
-
యువతరం.. వైవిధ్యమే తొలి విజయం: స్టార్ నటులు మెచ్చిన యంగ్ హీరోలెవరంటే?
-
బతిమాలినా..భయపెట్టినా.. ఉండేదేలే..!