
Ukraine Crisis: ఉక్రెయిన్ సరిహద్దుకు అమెరికా అధ్యక్షుడు
పోలండ్ పర్యటనలో భాగంగా వెళ్లిన బైడెన్
వార్సా: యుద్ధంతో అతలాకుతలమవుతున్న ఉక్రెయిన్‌కు పొరుగున ఉన్న పోలండ్ దేశంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శుక్రవారం పర్యటించారు. ఉక్రెయిన్‌తో ఆ దేశ సరిహద్దుకు కేవలం 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న జెషోవ్ నగరానికి ఆయన వెళ్లారు. తాజా సంక్షోభం నేపథ్యంలో పోలండ్ భద్రతకు భరోసా ఇచ్చేలా ఇటీవల అక్కడ అదనంగా మోహరించిన అమెరికా, నాటో సైనికులతో మాట్లాడారు. పలువురు మానవతావాద నిపుణులతోనూ భేటీ అయ్యారు. శరణార్థుల ఇబ్బందులు తొలగించేందుకు చేపట్టాల్సిన చర్యలపై వారితో చర్చించారు. రష్యా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉక్రెయిన్ నుంచి 22 లక్షల మంది శరణార్థులు పోలండ్‌లో ప్రవేశించారు. వారికి ఆశ్రయం కల్పిస్తున్నందుకుగాను పోలండ్‌కు తాను సెల్యూట్ చేస్తున్నట్లు బైడెన్ తెలిపారు. ఉక్రెయిన్ సరిహద్దుకు మరింత చేరువగా వెళ్లాలని తాను భావించానని, కానీ భద్రతాపరమైన కారణాలతో అధికారులు తనను నివారించారని ఆయన చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Andhra news: ‘అమ్మఒడి’లో మరో కుదింపు.. ల్యాప్‌టాప్‌కు బదులు ట్యాబ్‌లు!
-
General News
Telangana news: కలుషిత ఆహారం తిని 128మంది బాలికలకు అస్వస్థత
-
Politics News
Telangana news: ప్రశ్నిస్తే.. రైతులపై కేసులు పెట్టి బేడీలు వేస్తున్నారు: రేవంత్
-
Movies News
Social Look: ప్రియాంక చోప్రా ముద్దూ ముచ్చట్లు.. చీరలో మెరిసిన ముద్దుగుమ్మలు!
-
Politics News
Andhra news: ఎన్టీఆర్ విగ్రహానికి వైకాపా రంగులు.. బొమ్ములూరులో ఉద్రిక్తత!
-
Business News
Bajaj Auto share buyback: ₹2,500 కోట్ల షేర్ల బైబ్యాక్‌కు బజాజ్ ఆటో నిర్ణయం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందే..
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- Aliabhatt: తల్లికాబోతున్న నటి ఆలియా భట్
- IND vs IRL: కూనపై అలవోకగా..
- Chiranjeevi: చిరు మాటలకు రావురమేశ్ ఉద్వేగం.. వీడియో వైరల్
- Andhra News: సభాపతి ప్రసంగం.. వెలవెలబోయిన ప్రాంగణం
- Tollywood: టాలీవుడ్ ప్రోగ్రెస్ రిపోర్ట్.. ఆర్నెల్లలో హిట్ ఏది, ఫట్ ఏది?
- Madhavan: పంచాంగం పేరు చెప్పటం నిజంగా నా అజ్ఞానమే.. కానీ: మాధవన్
- Chandrakant Pandit : చందునా.. మజాకా!
- Russia: 104 ఏళ్ల తర్వాత తొలిసారి రుణ చెల్లింపులో రష్యా విఫలం ..!