Pathaan: ఆ సీన్‌లు సరిచేయాల్సిందే.. దీపిక రొమాంటిక్ సాంగ్‌పై మంత్రి తీవ్ర అభ్యంతరం!
షారుఖ్‌ఖాన్ (Shah Rukh Khan), దీపికా పదుకొణె (Deepika Padukon) నటించిన పఠాన్(Pathaan) చిత్రంలో ‘బేషరమ్ రంగ్’ రొమాంటిక్ సాంగ్ వివాదాస్పదమవుతోంది. ఈ పాటలో అభ్యంతరకర సీన్‌లు సరిచేయాలంటూ చిత్రబృందానికి మధ్యప్రదేశ్ హోంమంత్రి వార్నింగ్ ఇచ్చారు.