Petrol price: సామాన్యుడి ఆశలకు సౌదీ, రష్యా గండి.. పెట్రో ధరల తగ్గింపు హుళక్కేనా?
గ్యాస్‌తో పాటు పెట్రోల్, డీజిల్ ధరలూ తగ్గుతాయని ఆశించిన వారికి నిరాశే ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. సౌదీ, రష్యా తీసుకున్న నిర్ణయం కారణంగా అంతర్జాతీయంగా మళ్లీ చమురు ధరలు పెరిగాయి.