బాంబుల్నీ, దొంగల్నీ ఎలా గుర్తిస్తాయంటే..!
ఓ పెద్ద షాపింగ్మాల్లో బాంబు ఉందనే సమాచారం అందడం ఆలస్యం... హుటాహుటిన పోలీసులు రంగంలోకి దిగుతారు. వాళ్లతోపాటూ పోలీసు జాగిలం కూడా వచ్చి ఆ ప్రాంగణమంతా తిరిగేసి ఓ సూట్కేస్ దగ్గర ఆగుతుంది. ఆ తరువాత బాంబు దొరకడం, సిబ్బంది దాన్ని ....