ఆరు రైలు సర్వీసుల రద్దు

తాజా వార్తలు

Updated : 31/07/2021 04:53 IST

ఆరు రైలు సర్వీసుల రద్దు

ఈనాడు, హైదరాబాద్‌: సౌత్‌ఈస్ట్‌ జోన్‌ పరిధిలోని రైల్వే యార్డుల్లో వర్షపు నీళ్లు నిలవడంతో రైలు సర్వీసులపై ప్రభావం పడింది. 30న హౌరా నుంచి హైదరాబాద్‌, హైదరాబాద్‌ నుంచి హౌరా వెళ్లాల్సిన రైళ్లు రద్దయ్యాయి. ఈ కారణంగా రేక్‌ అందుబాటులో లేక 31న సికింద్రాబాద్‌-మన్మాడ్‌, ఆగస్టు 1న మన్మాడ్‌-సికింద్రాబాద్‌, 1న హైదరాబాద్‌-హౌరా, 2న సికింద్రాబాద్‌-హౌరా రైళ్లను రద్దు చేస్తున్నట్లు ద.మ.రైల్వే శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని