నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు

తాజా వార్తలు

Updated : 31/07/2021 04:53 IST

నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు

ఈనాడు, హైదరాబాద్‌: పశ్చిమ భారత ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయి. రాష్ట్రంలో రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయి. శని, ఆదివారాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం రాష్ట్రంలో అక్కడక్కడ ఒక మాదిరి వర్షాలు కురిశాయి. అత్యధికంగా శ్రీరంగాపూర్‌(వనపర్తి జిల్లా)లో 2.5, పెబ్బేరులో 1.8, గద్వాలలో 1.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని