TS News: స‌మ్మె కొన‌సాగింపుపై జూడాల స‌మావేశం

తాజా వార్తలు

Published : 27/05/2021 08:48 IST

TS News: స‌మ్మె కొన‌సాగింపుపై జూడాల స‌మావేశం

హైద‌రాబాద్‌: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూనియ‌ర్ డాక్టర్లు(జూడా) చేస్తున్న స‌మ్మె కొన‌సాగుతోంది. త‌మ డిమాండ్ల‌పై లిఖిత పూర్వ‌క హామీ రానందునే స‌మ్మె కొన‌సాగిస్తున్న‌ట్లు జూడాలు చెబుతున్నారు. ఈ క్ర‌మంలో ఈ ఉద‌యం 9 గంట‌ల‌కు ఉస్మానియా మెడిక‌ల్ కాలేజీలో జూడాలు స‌మావేశం కానున్నారు. సీఎం కేసీఆర్ డిమాండ్ల‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని స్ప‌ష్టం చేసిన నేప‌థ్యంలో.. నిన్న అర్ధ‌రాత్రి వ‌ర‌కూ ఉన్న‌తాధికారుల‌తో జ‌రిగిన చ‌ర్చ‌ల గురించి ఇందులో చర్చించ‌నున్నారు. కాగా, తమ డిమాండ్లు ప‌రిష్కారం కాక‌పోతే ఇవాళ్టి నుంచి అత్య‌వ‌స‌ర సేవ‌ల‌ను సైతం బ‌హిష్క‌రిస్తామ‌ని జూడాలు చెప్పిన విష‌యం తెలిసిందే.

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని