అసెంబ్లీ ముట్టడికి చెరుకు రైతుల యత్నం

తాజా వార్తలు

Updated : 24/03/2021 12:29 IST

అసెంబ్లీ ముట్టడికి చెరుకు రైతుల యత్నం

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి జగిత్యాల చెరుకు రైతులు యత్నించారు. ముత్యంపేట చక్కెర పరిశ్రమను తెరిపించాలని డిమాండ్‌ చేస్తూ ఇవాళ నిరసన చేపట్టారు. పరిశ్రమను తెరిపిస్తామన్న హామీని సీఎం కేసీఆర్‌ నిలబెట్టుకోవాలన్నారు. నిరసన తెలుపుతున్న రైతులను అడ్డుకున్న పోలీసులు స్టేషన్‌కు తరలించారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని