సాహితీవేత్త శివారెడ్డికి దాశరథి అవార్డు

తాజా వార్తలు

Updated : 21/07/2021 16:44 IST

సాహితీవేత్త శివారెడ్డికి దాశరథి అవార్డు

హైదరాబాద్: ప్రముఖ సాహితీవేత్త, తెలుగు విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి డాక్టర్ ఎల్లూరి శివారెడ్డికి 2021 సంవత్సరానికి దాశరథి కృష్ణమాచార్య అవార్డు దక్కింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎంపిక కమిటీ ఆయన పేరును ఎంపిక చేసింది. దాశరథి జయంతి సందర్భంగా రేపు రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆయనకు అవార్డు బహూకరిస్తారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని