సుజనా అమెరికా వెళ్లేందుకు హైకోర్టు అనుమతి

తాజా వార్తలు

Published : 10/07/2021 17:29 IST

సుజనా అమెరికా వెళ్లేందుకు హైకోర్టు అనుమతి

హైదరాబాద్‌: భాజపా రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి అమెరికా వెళ్లేందుకు తెలంగాణ హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. ఈనెల 12 నుంచి ఆగస్టు 11 వరకు అమెరికాలో పర్యటించేందుకు అనుమతిచ్చింది. అమెరికా వెళ్లే ముందు వచ్చిన తర్వాత  సీబీఐకి వివరాలు సమర్పించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్ల తయారీలో సాంకేతికతపై చర్చించేందుకు యూఎస్‌ వెళ్లనున్నట్లు సుజనా చౌదరి కోర్టుకు తెలిపారు. సీబీఐ లుక్‌ అవుట్‌ నోటీసులు ఉన్నందున సుజనా హైకోర్టు అనుమతి కోరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని