TS news: పాలిసెట్‌ దరఖాస్తు గడువు పెంపు

తాజా వార్తలు

Published : 11/06/2021 18:16 IST

TS news: పాలిసెట్‌ దరఖాస్తు గడువు పెంపు

హైదరాబాద్‌: తెలంగాణలో పాలిసెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువు పొడిగిస్తున్నట్టు కార్యదర్శి శ్రీనాథ్‌ తెలిపారు. ఆలస్య రుసుము లేకుండా  ఈనెల 18 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. రూ.100 ఆలస్య రుసుముతో ఈనెల 20 వరకు, రూ.300 ఆలస్య రుసుముతో ఈనెల 22 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. పాలిసెట్‌ తేదీని త్వరలో ప్రకటిస్తామని, పరీక్ష నిర్వహించిన పది రోజుల్లో ఫలితాలు వెల్లడిస్తామని శ్రీనాథ్‌ వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని