TS: అధిక ఫీజులా..? వాట్సాప్‌ చేయండి

తాజా వార్తలు

Published : 19/05/2021 14:21 IST

TS: అధిక ఫీజులా..? వాట్సాప్‌ చేయండి

హైద‌రాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా చికిత్స కోసం భారీగా ఫీజులు వ‌సూలు చేస్తున్న ప్రైవేటు ఆస్ప‌త్రుల‌పై కొర‌డా ఝ‌ళిపించ‌డానికి ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. ఈ  మేర‌కు కొవిడ్ బాధితుల‌కు సేవ‌లందిస్తూ అధిక ఫీజులు వ‌సూలు చేస్తున్న ప్రైవేటు ద‌వాఖానాలపై ఫిర్యాదు చేయ‌డానికి వాట్సాప్ నెంబ‌ర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన‌ట్లు ప్ర‌జారోగ్య సంచాల‌కుడు డా.జి.శ్రీ‌నివాస‌రావు తెలిపారు. అధిక ఫీజుల‌కు సంబంధించి 91541 70960 నెంబ‌ర్‌కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయ‌వ‌చ్చ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని