జోష్‌ మొదలైంది

ప్రధానాంశాలు

జోష్‌ మొదలైంది

ఘనంగా ప్రారంభమైన ఒలింపిక్స్‌

ప్రపంచ మేటి అథ్లెట్ల సత్తాకు పరీక్షగా నిలిచి.. అద్భుతవిన్యాసాలు,  ప్రదర్శనలకు  వేదికైన ఒలింపిక్స్‌  ప్రారంభమయ్యాయి. శుక్రవారం టోక్యోలో ఘనంగా జరిగిన ఆరంభ వేడుకలు జపాన్‌ సంస్కృతిని, వారసత్వ గొప్పతనాన్ని చాటాయి. ఆకట్టుకునే ప్రదర్శనలు, మిరమిట్లు గొలిపిన బాణసంచా మెరుపులతో కార్యక్రమం కన్నుల పండువగా సాగింది. క్రీడల్లో ప్రాతినిథ్యం వహిస్తున్న దేశాల అథ్లెట్ల బృందాల కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కరోనా నేపథ్యంలో ఖాళీ స్టేడియంలో జరిగిన ఈ వేడుకకు హాజరైనవారిలో అమెరికా అధ్యక్షుడి భార్య జిల్‌ బైడెన్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌ తదితరులున్నారు. ఆగస్టు 8 వరకు ఈ పోటీలు జరగనున్నాయి.

అహో టోక్యో


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని