కాంగ్రెస్‌కు మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్‌ రాజీనామా

ప్రధానాంశాలు

కాంగ్రెస్‌కు మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్‌ రాజీనామా

మౌలాలి, న్యూస్‌టుడే: మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు ఆయన సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని